Sunday, October 2, 2011

Cute baby...

మన బాల్య స్మ్రుతులు మర్చిపోలేనివి, ప్రతి ఒకరి చిన్నతనంలో ఎన్నొ చిలిపి పనులు చేసుంటాం, అవి గుర్తొచ్చినప్పుడల్ల మనలొ మనం నవ్వుకుంటుంటాం కదా... అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏప్పుడు అలానే ఉంటె ఎంతబాగుండునొ.. ఎందుకంటె వారికి ఎలాంటి అలోచన,కల్మషం,బాధ అనేవి ఉండవు అందుకే వారిది స్వేచ్చతొకూడిన స్వచ్చమైన మనస్తత్వం కదా...

looking for your comments..

1 comment:

  1. cute baby...but don't understand what you wrote...will u translate pl....

    ReplyDelete